Wed Mar 18 2026 00:47:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు…మరణాలు కూడా
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 63,490 కరోనా పాజిటివ్ కేసులు భారత్ లో నమోదయ్యాయి. 944 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 63,490 కరోనా పాజిటివ్ కేసులు భారత్ లో నమోదయ్యాయి. 944 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 63,490 కరోనా పాజిటివ్ కేసులు భారత్ లో నమోదయ్యాయి. 944 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,89,682కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో మరణించిన వారి సంఖ్య 49,980కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో 6,77,000 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 18,62,000 గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story