Wed Mar 18 2026 05:10:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 8 లక్షలకు చేరువలో కేసులు.. ఈరోజు రికార్డు స్థాయిలో
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు రికార్డు స్థాయిలో భారత్ లో 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 475 మంది మృతి [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు రికార్డు స్థాయిలో భారత్ లో 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 475 మంది మృతి [more]

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు రికార్డు స్థాయిలో భారత్ లో 26,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 475 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 21,604 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4.95 లక్షలుగా ఉంది. ప్రస్తుతం కరోనా బారిన పడి 2.76 లక్షల మంది చికిత్స పొందుతతున్నారు.
Next Story