Thu Mar 26 2026 13:00:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా…నాలుగు వేలు దాటిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,368 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 84 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,368 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 84 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,368 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 84 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,45,139 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,053 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,01210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 3,39,876 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story