Wed Mar 25 2026 07:40:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా… రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 8,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 97 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 8,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 97 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 8,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 97 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,085 కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 2,475 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 89,907 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 80,703 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 27లక్షల మందికి టెస్ట్ లు నిర్వహించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story