Wed Mar 25 2026 04:30:59 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఆగని కరోనా.. ఏమాత్రం తగ్గని కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2,378గా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టిక్ కేసుల సంఖ్య 90,840గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,70,924గా ఉంది. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504గా ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story