Wed Mar 25 2026 02:51:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 93 మంది ఒక్కరోజులో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 93 మంది ఒక్కరోజులో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 93 మంది ఒక్కరోజులో చనిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,296కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story