Tue Mar 24 2026 15:43:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ హెల్త్ బులిటెన్ విడుదల.. పదివేలకు పైగానే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. పది వేల కేసులు ప్రతి రోజూ వస్తున్నాయి. తాజాగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 77 మంది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. పది వేల కేసులు ప్రతి రోజూ వస్తున్నాయి. తాజాగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 77 మంది [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. పది వేల కేసులు ప్రతి రోజూ వస్తున్నాయి. తాజాగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 77 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,461 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 1,681 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 80,426 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 10,04,354 కు చేరుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story