Tue Feb 03 2026 19:05:20 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణను వదలని కరోనా.. అంతకంతకూ పెరుగుతున్న?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజే 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజే 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజే 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,947కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 185 మంది చనిపోాయరు. కొత్తగా నమోదయిన 237 కేసుల్లో 195 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 2,412 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
Next Story