Wed Mar 18 2026 05:10:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఆగని కరోనా.. ఏడు లక్షలు దాటేశాయ్
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా భారత్ లో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ లో 7,19,665కు చేరుకుంది. ఒక్కరోజు లో దేశ వ్యాప్తంగా 467 మంది మృతి చెందారు. భారత్ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 20,160కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి దేశ వ్యాప్తంగా 4.39 లక్షల మంది కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 2.59 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story