Wed Mar 18 2026 05:10:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రికార్డు స్థాయిలో నమోదయిన కేసులు.. ఇక ఆగేట్లేలేవు
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22, 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది చనిపోయారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22, 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది చనిపోయారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22, 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది చనిపోయారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,48, 315 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 18,655 మంది మృతి చెందారు. 3.94 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 2.35 లక్షల మంది కరోనా వైరస్ కు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story