Wed Mar 18 2026 06:43:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆరు లక్షలకు చేరువలో… మరణాలు రికార్డు స్థాయిలో
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో [more]
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో [more]

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 5,85,493కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 17,400 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకూ భారత్ లో 3,47,979 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్నరాు. 2,20,411 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఒక్క జూన్ నెలలోనే భారత్ లో 12 వేల మరణాలు నమోదు కావడం విశేషం.
Next Story