Sat Mar 14 2026 22:00:19 GMT+0530 (India Standard Time)
కొండ మీద కరోనా కలకలం… పూజారులకు
తిరుమలలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఏడుగురు అర్చకులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ పదిహేను మంది తిరుమల అర్చకులకు కరోనా సోకింది. వీరందరినీ శ్రీనివాసం క్వారంటైన్ [more]
తిరుమలలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఏడుగురు అర్చకులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ పదిహేను మంది తిరుమల అర్చకులకు కరోనా సోకింది. వీరందరినీ శ్రీనివాసం క్వారంటైన్ [more]

తిరుమలలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఏడుగురు అర్చకులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ పదిహేను మంది తిరుమల అర్చకులకు కరోనా సోకింది. వీరందరినీ శ్రీనివాసం క్వారంటైన్ కు తరలించారు. కరోనా చికిత్స అందిస్తున్నారు. తిరుమలలో అర్చకులకు కరోనా సోకడంతో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అత్యవసవర సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలో రోజుకు 150 కేసుల వరకూ నమోదవుతున్నాయి. తిరుపతి ఎఫెక్ట్ తిరుమల కూడా పడుతుంది. తిరుపతిలో ఉన్న 47 డివిజన్లను కంటెయిన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచే తిరుమలలో పనిచేసే ఉద్యోగులు వస్తుండటం కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story