Sun Mar 22 2026 16:59:13 GMT+0530 (India Standard Time)
సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డికి కరోనా
సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొద్ది [more]
సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొద్ది [more]

సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా తనను కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. అయితే ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Next Story