Sat Mar 07 2026 16:32:15 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కు కరోనా సోకింది. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని హరీశ్ రావు [more]
తెలంగాణ మంత్రి హరీశ్ రావు కు కరోనా సోకింది. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని హరీశ్ రావు [more]

తెలంగాణ మంత్రి హరీశ్ రావు కు కరోనా సోకింది. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని హరీశ్ రావు తెలిపారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యం బాగుందని హరీశ్ రావు ట్వీట్ చేశారు. అయితే గత పది రోజులుగా తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని హరీశ్ రావు కోరారు. ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో హరీశ్ రావు కు కరోనా సోకడం టీఆర్ఎస్ లో ఆందోళనకు గురి చేస్తుంది.
Next Story