Sat Mar 07 2026 18:01:09 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు కరోనా పాజిటివ్
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆళ్ల [more]
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆళ్ల [more]

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యుల సలహాలు పాటించాలని చెప్పారు. తనను కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు.
Next Story