Sat Mar 07 2026 23:38:38 GMT+0530 (India Standard Time)
తెలంగాణ రాజ్ భవన్ లో కరోనా కలకలం
తెలంగాణ రాజ్ భవన్ లో కరోనా సోకింది. రాజ్ భవన్ కు చెందిన 10 మంది సిబ్బందికి కరోనా పాజటివ్ సోకింది. గవర్నర్ గన్ మెన్లకు కూడా [more]
తెలంగాణ రాజ్ భవన్ లో కరోనా సోకింది. రాజ్ భవన్ కు చెందిన 10 మంది సిబ్బందికి కరోనా పాజటివ్ సోకింది. గవర్నర్ గన్ మెన్లకు కూడా [more]

తెలంగాణ రాజ్ భవన్ లో కరోనా సోకింది. రాజ్ భవన్ కు చెందిన 10 మంది సిబ్బందికి కరోనా పాజటివ్ సోకింది. గవర్నర్ గన్ మెన్లకు కూడా కొందరికి కరోనా సోకడంతో రాజ్ భవన్ లో ఉన్న అందరికీ కరోనా టెస్ట్ లను నిర్వహించారు. అయితే గవర్నర్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story