Fri Jan 30 2026 19:28:41 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో వైరస్ శాంతించింది
తెలంగాణలో కరోనా వైరస్ కొంచెం తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ [more]
తెలంగాణలో కరోనా వైరస్ కొంచెం తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ [more]

తెలంగాణలో కరోనా వైరస్ కొంచెం తగ్గుముఖం పట్టినట్లే కన్పిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1001కి చేరుకుంది. ఆదివారం నమోదయిన 11 కేసులు కూడా హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. జిల్లాల్లో వైరస్ శాంతించిందనే చెప్పాలి. మరికొన్ని రోజులు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తే ఖచ్చితంగా వైరస్ ను తరిమేయవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 18756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story