Wed Mar 18 2026 23:37:49 GMT+0530 (India Standard Time)
వారిని ట్రేస్ చేయడమే అజెండాగా?
కరోనా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే కరోనా ఎక్కువగా సోకుతుంది. దీంతో జగన్ ఈరోజు అత్యున్నత [more]
కరోనా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే కరోనా ఎక్కువగా సోకుతుంది. దీంతో జగన్ ఈరోజు అత్యున్నత [more]

కరోనా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారితోనే కరోనా ఎక్కువగా సోకుతుంది. దీంతో జగన్ ఈరోజు అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని తర్వగా ట్రేస్ చేయాలని జగన్ ఇప్పటికే ఆదేశించారు. అయినా కొందరి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో ప్రభుత్వంలో ఆందోళన అధికమయింది. ఈరోజు సమావేశంలో జగన్ లాక్ డౌన్ అమలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కు చేరింది. ఒకరు మరణించగా, నలుగరు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.
Next Story