Mon Mar 16 2026 03:01:01 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 39,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.546 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 39,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.546 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 39,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.546 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,71,901 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,20,551 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,08,212గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,05,43,138 మంది డిశ్చార్జ్ అయ్యారు
Next Story