Sun Mar 15 2026 14:58:04 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 197 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 197 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 197 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,08,996 కు చేరుకుంది. ఇప్పటి 1,78,098 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,34,78,247 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story