Sat Mar 28 2026 19:01:08 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో ఈరోజు పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 12,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 461 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 12,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 461 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 12,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 461 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,08,140 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,59,652 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,579 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,37,12,794 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story