Sun Mar 15 2026 20:14:56 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 282 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 282 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 282 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,35,63,421 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,46,050 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 3,01,604 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,28,15,731 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story