Mon Mar 16 2026 06:15:17 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్పల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా భారత్ లో 43,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 930 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా భారత్ లో 43,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 930 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా భారత్ లో 43,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 930 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,63,665 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,04,211 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,59,920 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,97,99,534 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story