Sun Mar 15 2026 20:15:43 GMT+0530 (India Standard Time)
india corona : ఈరోజు తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,773 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 309 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,773 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 309 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,773 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 309 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,64,17,390 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,44,838 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 3,32,158గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,26,71,167 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story