Sun Mar 15 2026 22:05:36 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో ఈరోజు బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 25,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 339 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 25,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 339 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 25,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 339 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,89,579 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,43,213 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 3,62,207 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,24,84,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story