Sun Mar 15 2026 22:11:59 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 308 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 308 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 308 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,88,673 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,40,533 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,10,048 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,21,38,092 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story