Mon Mar 16 2026 02:56:46 GMT+0530 (India Standard Time)
భారత్ లో కరోనా అప్ డేట్
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 41,649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 593 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 41,649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 593 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 41,649 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 593 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,13,993 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,23,600 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,08,920 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,07,43,972 మంది డిశ్చార్జ్ అయ్యారు. రోజుకు వెయ్యికేసుల చొప్పున పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మళ్లీ లాక్ డౌన్ పెట్టేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
Next Story