Sun Mar 15 2026 23:54:16 GMT+0530 (India Standard Time)
భారత్ లో క్రమంగా తగ్గతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 354 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 354 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 354 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,50,49,234 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,35,110 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,19,551 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,10,16,469 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story