Tue May 14 2024 12:06:55 GMT+0000 (Coordinated Universal Time)
india corona : భారత్ లో ఈరోజు బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 26,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 252 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 26,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 252 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 26,115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 252 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,35,04,534 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,45,385 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 3,09,575 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,27,49,574 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story