Mon Mar 16 2026 02:56:46 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 422 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 422 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 422 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,26,507 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,25,195 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,13,718 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,08,96,354 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story