Sun Mar 15 2026 13:27:28 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో తొమ్మిది నెలల తర్వాత…?
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 266 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 266 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 266 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,66,987 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,61,389 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,638 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,37,63,104 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో తొమ్మిది నెలల తర్వాత అతి తక్కువ కేసులు నమోదయ్యాయ. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story