Mon Mar 16 2026 01:24:16 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్థిరంగా కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 32,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 417 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 32,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 417 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 32,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 417 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,25,513 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,31,342 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,81,947 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,14,76,015 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story