Mon Mar 16 2026 01:24:14 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 35,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 447 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 35,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 447 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 35,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 447 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,19,69,954 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,28,309 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,02,188 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,11,39,457 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో భారత్ లో థర్డ్ వేవ్ ప్రారంభమయిందా? అన్న అనుమానాలను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
Next Story