Mon Mar 16 2026 04:32:38 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు కొంచెం తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 41,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 41,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఈరోజు భారత్ లో 41,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 507 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,18,987 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,09,394 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,04,29,339 మంది డిశ్చార్జ్ అయ్యారు
Next Story