Sun Mar 15 2026 13:22:27 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో కేసులు తగ్గాయ్.. మరణాలు పెరిగాయ్
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 11,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 555 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 11,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 555 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 11,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 555 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,26,036 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,63,245 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,308 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3.38,26,483 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story