Sun Mar 15 2026 14:59:00 GMT+0530 (India Standard Time)
india corona Oct 27: భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 13,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 585 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 13,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 585 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 13,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 585 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,15,653 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,55,653 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,91,516 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,35,97,339 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story