Mon Mar 16 2026 04:31:31 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 374 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 374 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. ఈరోజు భారత్ లో 30,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 374 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,74,322 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,14,482 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,130 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,03,53,710 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story