Wed Mar 25 2026 18:48:56 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో కాస్త తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 14,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 443 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 14,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 443 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 14,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 443 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,08,996 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,54, 712 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,72,059 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,35,48,605 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story