Sun Mar 15 2026 15:05:55 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 13, 596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 166 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 13, 596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 166 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 13, 596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 166 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,53,573 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,70,080 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 1,89,694 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,34,99,961 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story