Mon Mar 16 2026 01:28:03 GMT+0530 (India Standard Time)
భారత్ లో థర్డ్ వేవ్ కు ఇది సంకేతమేనా?
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా పెరిగాయి. ఈరోజు భారత్ లో 42,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 533 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా పెరిగాయి. ఈరోజు భారత్ లో 42,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 533 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కూడా పెరిగాయి. ఈరోజు భారత్ లో 42,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 533 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,12,114 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4.26,390 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,11,076 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,09,74,748 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో భారత్ లో థర్డ్ వేవ్ ప్రారంభమయిందా? అన్న అనుమానాలను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
Next Story