Sun Mar 15 2026 22:08:43 GMT+0530 (India Standard Time)
india corona : భారత్ లో క్రమంగా కనుమరుగవుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 284 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 284 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు భారత్ లో 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 284 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,33,16,755 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,43,497 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 3,51,087 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,25,22,171 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story