Sun Mar 15 2026 02:34:53 GMT+0530 (India Standard Time)
ap corona update Nov 8: ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్పల్పంగా పెరిగాయి. 320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్పల్పంగా పెరిగాయి. 320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్పల్పంగా పెరిగాయి. 320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,241 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,397 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 3,458 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,50,386 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story