Sun Mar 15 2026 04:06:57 GMT+0530 (India Standard Time)
ap corona update OCT 27: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. 567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. 567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. 567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,854 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,364 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4,777 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,45,713 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story