Thu May 09 2024 01:00:35 GMT+0000 (Coordinated Universal Time)
ap corona update Nov 5: ఏపీలో బాగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,706 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,391 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 3,7600 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,49,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story