Sun Mar 22 2026 08:09:09 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో వెయ్యి లోపు కరో్నా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 839 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 839 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 839 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,39,529 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14, 078 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,388 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,11,063 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story