Thu Mar 19 2026 23:19:33 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా అప్ డేట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 1,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 1,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. 1,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,04,590 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 13,750 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13,677 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 19,77,163 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story