Thu May 02 2024 12:47:35 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూతో కొంత కంట్రోల్ అయిన కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. 14,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 84మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. 14,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 84మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. 14,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 84మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,99,694 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 8,791 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,89,367 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 11,01,536 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story