Mon Mar 16 2026 00:29:51 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,37, 353 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14, 061 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14, 653 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,08, 639 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story