Sat Mar 21 2026 20:53:33 GMT+0530 (India Standard Time)
ap corona update : ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 1,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 14 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,044 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,708 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,06,034 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story