Sat Mar 21 2026 16:02:38 GMT+0530 (India Standard Time)
ap corona update : గుడ్ న్యూస్..ఏపీలో వెయ్యికి లోపు..?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 864 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 12 మందిమరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 864 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 12 మందిమరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. 864 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 12 మందిమరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,30,849 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 14,010 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,652 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 20,02,187 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story